Word-Thanks: ఇంగ్లీష్ మీడియం – ఇన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పవచ్చు!
Sakshi Education
‘థ్యాంక్స్’ అనే మాటను మనం ఏదో ఒక సందర్భంలో వాడుతుంటాం. వొట్టి ‘థ్యాంక్స్’ అని కాకుండా వివిధ సందర్భాలలో ఇలా ఉపయోగిస్తే బాగుంటుంది...
ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు...
- ∙థ్యాంకు యూ సో మచ్
- ∙థ్యాంక్స్ ఏ లాట్
ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు...
- ∙యూ ఆర్ ది బెస్ట్
- ∙యూ రాక్ ∙ఐ వోవ్ యూ వన్
ఎవరైనా సహాయం చేసినప్పుడు...
- ∙ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ యువర్ హెల్ప్
- ∙దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ
Published date : 29 Apr 2022 06:11PM