Skip to main content

JNTUA: ఎం–ఫార్మసీ ఫలితాల విడుదల

అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ)పరిధిలో ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో నిర్వహించిన ఎం–ఫార్మసీ నాలుగో సెమిస్టర్‌ (ఆర్‌–21) రెగ్యులర్‌, నాలుగో సెమిస్టర్‌ (ఆర్‌–17) సప్లిమెంటరీ, ప్రీ పీహెచ్‌డీ (వింటర్‌ సెషన్‌) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
JNTUA
ఎం–ఫార్మసీ ఫలితాల విడుదల

ఈ మేరకు వర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ ఈ.కేశవరెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ బి.చంద్రమోహన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలు జేఎన్‌టీయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

చదవండి:

Pharma Company Job Fair : హెటిరో ఫార్మాకంపెనీ జాబ్‌ మేళా

Vaccine Effectiveness: వ్యాక్సిన్‌ల సామర్థ్యం తెలిసేదెలా?!

Published date : 31 Oct 2023 01:42PM

Photo Stories