PG Medical Admissions: వెబ్ ఆప్షన్‌ల నమోదుకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్ర కోటా నాన్–సర్వీస్ పీజీ మెడికల్ సీట్ల భర్తీలో భాగంగా నాలుగో దశ కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్‌లు నమోదు చేసుకోవడానికి ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మంగళవారం (నేడు) మధ్యాహ్నం 3 గంటలలోపు ఆప్షన్‌లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Also read: Medical Recruitment: వైద్య పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్!
Published date : 26 Apr 2022 03:51PM