Skip to main content

Government Medical College: వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా సీహెచ్‌ జయమ్మ

నంద్యాల టౌన్‌: నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ సీహెచ్‌ జయమ్మను నియమిస్తూ డీఎంఏ డాక్టర్‌ డీవీల్‌ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు.
CH Jayamma as Principal of Medical College

ఈ మేరకు కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ స్వర్ణలత పదవీ విరమణ చేయటంతో కళాశాల అనాటమీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ సీహెచ్‌ జయమ్మను కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు.

చదవండి:

NMC Releases New List For PG Medical Courses: ఆ కాలేజీల్లో పెరగనున్న పీజీ మెడికల్‌ సీట్లు, జాబితా వెల్లడి

University Students: యూనివర్సిటీ సమస్యలపై విద్యార్థులతో చర్చ..!

Published date : 01 Apr 2024 05:26PM

Photo Stories