Skip to main content

NMC Releases New List For PG Medical Courses: ఆ కాలేజీల్లో పెరగనున్న పీజీ మెడికల్‌ సీట్లు, జాబితా వెల్లడి

NMC Releases New List For PG Medical Courses

దేశంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు పెరగనున్నాయి. 2024-25 విద్యా సంవత్సారానికి సంబంధించి మెడికల్‌ కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపునకు సంబంధించిన కాలేజీల జాబితాను నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) విడుదల చేసింది.

సుమారు 172 కాలేజీల్లో మైక్రోబయాలజీ,అనాటమీ,గైనకాలజీ, డెర్మటాలజీ,అనస్థీషియాలజీ సహా పలు విభాగాల్లో పీజీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. అదనంగా, మరో 37 కాలేజీల్లో పీజీ మెడికల్‌ సీట్లను పెంచనున్నారు. ఈ మేరకు సంబంధిత కాలేజీల లిస్ట్‌ను నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ వెల్లడించింది. 
 

Published date : 01 Apr 2024 05:01PM
PDF

Photo Stories