Skip to main content

Department of Technical Education: డీ ఫార్మసీలో 531 సీట్లు భర్తీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీ ఫార్మసీ ప్రవేశా­ల్లో భాగంగా 531 సీట్లను భర్తీ చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి డిసెంబ‌ర్ 4న‌ ఓ ప్రకటనలో తెలిపారు.
D Pharmacy  D Pharmacy admissions update   Amaravati D Pharmacy admissions

తొమ్మిది ప్రభుత్వ కళాశాలల్లో 223, ప్రైవేట్‌ కళాశాలల్లో 308 సీట్లలో ప్రవేశాలు కల్పించామని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబ‌ర్ 5న‌ నుంచి డిసెంబ‌ర్ 7వ తేదీలోగా వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని సూచించారు. తరగతులు డిసెంబ‌ర్ 5న‌ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. 

చదవండి:

Engineering Admissions: అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర!

Pharmacy Council of India: పారా మెడికల్‌ పరిధిలోకి ఫార్మసీ వృత్తి రాదు

Published date : 05 Dec 2023 02:44PM

Photo Stories