Skip to main content

Top Companies: ఉద్యోగులకు దేశంలో బెస్ట్ కంపెనీలు ఎవో తెలుసుకోండిలా..

కెరీర్‌లో వేగంగా అభివృద్ధి సాధించడానికి భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీల జాబితాను ప్రముఖ ఆన్‌లైన్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ సంస్థ లింక్డ్‌ఇన్‌(LinkedIn) రూపొందించింది.
Top Companies
ఉద్యోగులకు దేశంలో బెస్ట్ కంపెనీలు ఎవో తెలుసుకోండిలా..

లింక్డ్‌ఇన్ భారతదేశంలో పని చేయడానికి అత్యుత్తమ 25 ఉత్తమ కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఏడు ప్రధాన అంశాల ఆధారంగా లింక్డ్ఇన్ ఈ సంస్థలను ఎంపిక చేసింది. సామర్థ్యం, ​​నైపుణ్యాభివృద్ధి, కంపెనీ స్థిరత్వం, ఎక్స్‌టర్నల్‌ ఆపర్చునిటీ, కంపెనీ అఫిలియేషన్‌, జెండర్‌ డైవెర్సిటీ, విద్యా నేపథ్యం వంటి ప‌లు అంశాలను పరిశీలించింది.

భారతదేశంలోని 25 టాప్ కంపెనీలు ఇవే..

  1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services)
  2. యాక్సెంచర్ (Accenture)
  3. కాగ్నిజెంట్ (Cognizant)
  4. ఇన్ఫోసిస్ (Infosys)
  5. క్యాప్ జెమిని (Capgemini)
  6. విప్రో (Wipro)
  7. ఐబీఎం (IBM)
  8. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ (HCL Technologies)
  9. లార్సెన్ & టూబ్రో (Larsen & Toubro)
  10. డెలాయిట్ (Deloitte)
  11. అమెజాన్ (Amazon)
  12. పబ్లిసిస్ గ్రూప్ (Publicis Groupe)
  13. ఇవై (EY)
  14. ఐసిఐసిఐ బ్యాంక్‌ (ICICI Bank)
  15. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Limited)
  16. టెక్ మహీంద్రా (Tech Mahindra)
  17. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank)‌
  18. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited)
  19. జెపిమోర్గాన్ ఛేజ్ & కో (JPMorgan Chase & Co.)
  20. ఒరాకిల్ (Oracle)
  21. ఆర్మ్ (Arm)
  22. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)
  23. డెల్ టెక్నాలజీస్ (Dell Technologies)
  24. బోష్ (Bosch)
  25. ఆదిత్య బిర్లా గ్రూప్ (Aditya Birla Group)
Sakshi Education Mobile App
Published date : 15 Apr 2022 04:48PM

Photo Stories