Mega Job Mela: యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యాన మెగా జాబ్ మేళా
Sakshi Education
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యాన ఖమ్మంలోని సర్దార్‌పటేల్ స్టేడియంలో ఫిబ్రవరి 3న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ గౌతమ్, డీవైఎస్‌ఓ సునీల్‌కుమార్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
స్టేడియంలో ఫిబ్రవరి 3న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మెగా జాబ్ మేళా జరుగుతుందని, 65కి పైగా కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉన్నందున ఎస్సెస్సీ ఆపై విద్యార్హత ఉన్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చదవండి:
Published date : 03 Feb 2024 02:58PM