Skip to main content

Jobs: నిరుద్యోగులకు శుభవార్త..10000 ఉద్యోగాల‌కు మెగా జాబ్‌మేళా.. త్వరగా రిజిస్టర్‌ చేసుకోండిలా..

హైదరాబాద్‌ జేఎన్‌టీయూ భారీ జాబ్‌మేళా నిర్వహించనుంది. డిసెంబర్‌ 18,19 తేదీల్లో వర్సిటీ క్యాంపస్‌లో ఐటీ, ఐటీఈఎస్‌, కోర్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మా, బ్యాంకింగ్‌ రంగాల్లో 10 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చైయనున్నారు.
Job Fair
నిరుద్యోగులకు శుభవార్త జేఎన్‌టీయూలో మెగా జాబ్‌మేళా.. త్వరగా రిజిస్టర్‌ చేసుకోండి..

జేఎన్‌టీయూ, నిపుణ ఫౌండేషన్‌, సేవా ఇంటర్నేషనల్‌ సంయుక్తా ఆధ్వర్యంలో ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 వరకు జరగనుంది. టెన్త్‌, ఇంటర్‌, బీటెక్‌, ఎంటెక్‌, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ సహా ఏదైనా డిగ్రీ, పీజీ అర్హతతో అందుబాటులో ఉన్నాయి. 120కు పైగా కంపెనీలు హాజరుకానున్నాయి. ఈ జాబ్‌మేళాను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని నిపుణ ఫౌండేషన్‌, జేఎన్‌టీయూ యూఐఐసీ వీసీ సురేశ్‌కుమార్‌ తెలిపారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ (https://nipunahds.com/event-4603445/Registration) చేసుకోవచ్చు.

Job Fair

చదవండి: 

Skill Development: కొలువులకు నిచ్చెన.. అప్రెంటీస్‌ శిక్షణ!

గూగుల్‌ షాకింగ్‌ నిర్ణయం..: ఈ రూల్స్ పాటింక‌పోతే ఇంటికే..!

IIT Jobs: ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌.. ఏడాదికి రూ.2కోట్లకు పైగా వేత‌నం..

Published date : 17 Dec 2021 06:04PM

Photo Stories