Skip to main content

Mega Job Fair: విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

సాక్షి,పాడేరు: విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నందున తొలిసారిగా ఇంటర్నేషనల్‌ మెగా జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నామని ఏపీఎస్‌డీసీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జిల్లా అధికారి జి.ప్రశాంత్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Mega Job Fair
విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

విదేశాల్లో ఉద్యోగం ఓ కలగా మిగిలిపోకుండా, ఎంప్లాయిర్‌ లేక కంపెనీలతో నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 7వతరగతి నుంచి ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, ఐటీఐ అర్హత ఉండి18నుంచి 40ఏళ్ల వయసు ఉన్న సీ్త్ర,పురుష అభ్యర్థులు విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.దరఖాస్తుల ప్రక్రియ,ఇంటర్వ్యూలు,ఇతర సమగ్ర వివరాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ కో–ఆర్డినేటర్‌ నవీన్‌,9491786463,ఏపీఎస్‌ఎస్‌డీసీ టోల్‌ ఫ్రీ నెంబర్‌,91–9988853335ను సంప్రదించాలని ఆయన కోరారు.

చదవండి:

‘World Quantum Day’కు ట్రిపుల్‌ ఐటీ శాస్త్రవేత్తలు

Railway Recruitment : 1,100 రైల్వే ఉద్యోగాల భర్తీకి చర్యలు

Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

ఇంటర్‌ ఫలితాలు వివరాలు.. రోజుకు ఇన్ని సమాధాన పత్రాలకు మూల్యాంకన

Published date : 15 Apr 2023 04:22PM

Photo Stories