Job Fair: జాబ్ మేళా.. అభ్యర్థులు అర్హత ఇదే
Sakshi Education
కందనూలు: జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ, పీజీ (ఆర్ట్స్, కామర్స్) కళాశాలలో అక్టోబర్ 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్‌శర్మ అక్టోబర్ 10న ఒక ప్రకటలో తెలిపారు. 2018 నుంచి 2023 వరకు పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి బయోడేటాతో జాబ్‌మేళాకు హాజరుకావాలని సూచించారు.
చదవండి:
SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 1207 స్టెనోగ్రాఫర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Published date : 11 Oct 2023 01:11PM