Skip to main content

KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబర్‌ 10న విడుదల చేసింది.
KNRUHS
ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

నవంబర్‌ 11 నుంచి 12వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చునని, సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చునని స్పష్టం చేసింది.

చదవండి: KNRUHS: సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ముందుకురాని ఎన్‌సీసీ

ప్రాధాన్యతాక్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కోరింది. మరిన్ని వివరాలకు https://tspvtmedadm.tsche.in/ www. knruhs.telangana.gov.in చూడాలని సూచించింది. 

చదవండి: KNRUHS: పీజీ డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Published date : 11 Nov 2022 01:36PM

Photo Stories