Free Training: నిరుద్యోగ మహిళలకు శిక్షణ
Sakshi Education

కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కెనరా బ్యాంకు ఆర్‌సిటీ డైరెక్టర్ ఎన్.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్‌కు గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు 30 రోజులపాటు శిక్షణ ఇస్తామన్నారు. మహిళలు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వారై ఉండాలన్నారు. వివరాలకు 9440905478, 998560 6866 నంబర్లలో సంప్రదించాలన్నారు.
చదవండి:
Published date : 17 Oct 2023 02:39PM