Skip to main content

After 10th class: 10వ తరగతి తర్వాత టాప్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ఇవే

ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత చాలా మందికి కెరియ‌ర్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో తెలియ‌దు. ఇంట‌ర్ వైపు వెళ్లాలా లేక డిప్లొమా వైపు వెళ్లాలా అని ఆలోచిస్తుంటారు. ఇంట‌ర్ పూర్తి చేసి ఇంజ‌నీరింగ్ వైపు వెళ్లాలి అనుకునే విద్యార్థులు ప‌ది త‌ర్వాత డిప్లొమా చ‌దివితే స‌బ్జెక్ట్‌పై లోతుగా అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంద‌ని స‌బ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.
Diploma
Diploma

అలాంటి విద్యార్థుల కోసం టాప్ డిప్లొమా కోర్సులు మీకోసం

చ‌ద‌వండి: Top 10 Current Affairs: మ‌రోసారి అధ్య‌క్ష బ‌రిలో జో బైడెన్

Published date : 29 Apr 2023 01:17PM

Photo Stories