Skip to main content

Jobs Mela : ఈనెల 25న డిగ్రీ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో జాబ్ మేళా

Job fair in the premises of degree college on october 25  Madakasira Mega Job Mela announcement at SYTR Government Degree College  District Skill Development Officer Harikrishna and Principal Hemalatha issue joint statement

మడకశిర: స్థానిక ఎస్‌వైటీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 25న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ హేమలత మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో వివిధ 8 కంపెనీలకు ప్రతినిధులు పాల్గొని ఆయా కంపెనీల అవసరాలకు మానవ వనరులను ఎంపిక చేయనున్నారు.

Civil Services : ముగిసిన సివిల్స్‌ మెయిన్‌ పరీక్షలు.. పర్సనాలిటీ టెస్ట్‌పై దృష్టి పెట్టాలంటున్న నిపుణులు!

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న యువతీయువకులు అర్హులు. పది, ఇంటర్‌, డిప్లొమో, డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన వారు బెంగళూరు, హైదరాబాద్‌, అనంతపురం, హిందూపురం, పెనుకొండ తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీయువకులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 23 Oct 2024 01:03PM

Photo Stories