Dr. Praveen Rao: టెక్నాలజీదే భవిష్యత్
Sakshi Education
భవిష్యత్ అంతా ఎమర్జింగ్ టెక్నాలజీస్‌దేనని తెలంగాణ రాష్ట్రంలోని ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు అన్నారు.
సెన్స్ కేర్ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన మలీ్టస్పెక్ట్రల్ సెన్సార్ డ్రోన్ను డాక్టర్ ప్రవీణ్‌రావు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్‌లో డిసెంబర్ 15న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోని వివిధ సంస్థలు ఆ«ధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతోపాటు ఆ పరిజ్ఞానం లబి్ధదారులకు చేరేలా కృషి చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం వల్ల సవాళ్లను సులభంగా అధిగమించొచ్చని తెలిపారు.
చదవండి:
Published date : 17 Dec 2021 04:18PM