Skip to main content

ఖేలో ఇండియా ప్రోగ్రాం మద్దతుతో.. క్యాంపస్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్

Swimming pool with international standards on OU campus
ఖేలో ఇండియా ప్రోగ్రాం మద్దతుతో.. క్యాంపస్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఖేలో ఇండియా ప్రోగ్రాం మద్దతుతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రత్యేక బాలికల స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ ఫిబ్రవరి23న‌ భూమిపూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్‌ బి. రెడ్యా నాయక్‌, సీపీడబ్ల్యూడీ ఎన్‌ఎన్‌ ఎస్‌ఎస్‌ రావు, యూనివర్సిటీ సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

చదవండి: 

DRDO Chairman: ఎందరో ప్రముఖులను అందించిన విశ్వవిద్యాలయం

OU: ఓయూ దూరవిద్య కోర్సుల ఫీజు పెంపు​​​​​​​

Published date : 23 Feb 2022 04:43PM

Photo Stories