Skip to main content

అగ్రిహబ్‌ మోడల్‌ భేష్‌: శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంను సెప్టెంబర్‌ 29న శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డి.వెంకటేశ్వరన్ సందర్శించారు.
అగ్రిహబ్‌ మోడల్‌ భేష్‌: శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌
అగ్రిహబ్‌

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని పలు పరిశోధనా ప్రదేశాలకు వెళ్లారు. ఇటీవల ప్రారంభించిన అగ్రి ఇన్నొవేషన్ హబ్‌ను సందర్శించి అందులో ఏర్పాటు చేసిన పలు పంట విత్తనాలను ఇతర వస్తువులను చూశా రు. అగ్రిహబ్‌ ద్వారా చేపట్టే కార్యక్రమాలను విశ్వవిద్యాలయ రిజిరస్టార్‌ సు«దీర్‌కుమార్, పరిశోధన సంచాలకుడు జగదీశ్వర్‌ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా అగ్రిహబ్‌ మోడల్‌ను వెంకటేశ్వరన్ ప్రశంసించారు.

Published date : 30 Sep 2021 05:24PM

Photo Stories