Private University: అందరికీ విద్య అందించేందుకే ప్రైవేట్ వర్సిటీలకు ఆమోదం : సబిత
Sakshi Education
తెలంగాణ ప్రైవేట్ వర్సిటీ ఎస్టాబ్లిస్ మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు–2022ను అసెంబ్లీ సెప్టెంబర్ 13న ఆమోదించింది.
విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎన్‌ఐసీఎంఏఆర్, కావేరీ, ఎంఎన్ ఆర్, గురునానక్, శ్రీ నిధి వర్సిటీల ఏర్పా టుకు ఆమోదం తెలుపుతూ సవరణ బిల్లు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అందరికీ విద్య అందించాలన్న సంకల్పంతోనే ప్రైవేట్ వర్సిటీలకు అవకాశం కల్పించామని చెప్పారు. తర్వాత బిల్లును సభ ఆమోదించింది.
Also read: TSPSC recruitment 2022: 833 ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల
Published date : 14 Sep 2022 05:52PM