Skip to main content

S Nikita Degree Topper: డిగ్రీ ఫలితాల్లో ప్రతిభ చాటిన ఎస్‌ నికిత

కామారెడ్డి టౌన్‌: తెలంగాణ యూనివర్సిటీ పరిధి డిగ్రీ ఫలితాల్లో ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.
S Nikita who excelled in degree results

ఎస్‌ నికిత బయోటెక్నాలజీ రెండో సంవత్సరంలో 9.88 జీపీఏ మార్కులు సాధించి యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకును సాధించింది. అలాగే బీకాం ఫస్ట్‌ ఇయర్‌లో శివాంజలి 9.56, బీఎస్సీ డేటా సైన్స్‌ సెంకండ్‌ ఇయర్‌లో మానస 9.56, బీఎస్సీ హానర్స్‌లో శివగణేష్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 9.56 జీపీఏ మార్కులు సాధించారు. అలాగే సృజన, సాయి శిరీష, మనీషా, పూజిత ఉత్తమ మార్కులు సాధించారు.

మంచి మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల సీఈవో జైపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ దత్తాద్రి, లెక్చరర్లు అభినందించారు.

చదవండి: Twin Sisters Scored Top Ranks In CA Final Exam- సీఏ పరీక్షల్లో ఆల్‌ఇండియా టాప్‌ ర్యాంకులు సాధించిన అక్కాచెల్లెళ్లు

విశిష్ట కళాశాల విద్యార్థుల సత్తా..

వశిష్ట కళాశాల విద్యార్థులు సలేహా మతీన్‌ 9.60, అస్మా, సల్మాఫాతిమా 9.56, జావేరియా, నిధాలు 9.52 జీపీఏ మార్కులు సాధించి ప్రతిభ చాటారు. విద్యార్థులను కళాశాల యజమాన్యం, అధ్యాప కులు అభినందించారు.
 

Published date : 14 Mar 2024 01:50PM

Photo Stories