డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్–1 ఫలితాలు సెప్టెంబర్ 29న విడుదలయ్యాయి.
ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్–1 ఫలితాలు విడుదల
ఫలితాలపై రీ టోటలింగ్ కోరే విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌కు రూ.2 వేలు చొప్పున చెల్లించి అక్టోబరు 16లోపు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.