Skip to main content

YSRUHS: వెఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా రాధికారెడ్డి

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా డాక్టర్‌ వేమిరెడ్డి రాధికారెడ్డిని ప్రభుత్వం నియమించింది.
Radhika Reddy as registrar of YSR Health University
డాక్టర్‌ వేమిరెడ్డి రాధికారెడ్డి

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు జనవరి 23న ఉత్తర్వులు జారీ చేశారు. ఫారిన్‌ డెప్యూటేషన్‌పై మూడేళ్ల పాటు రిజిస్ట్రార్‌గా ఆమె కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సైకియాట్రిగా ప్రొఫెసర్‌ హోదాలో ఉన్న రాధికారెడ్డి ప్రస్తుతం డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 

చదవండి:

YSRUHS: ఎంబీబీఎస్‌ విద్యార్థులుకు ఫ్రీ ఎగ్జిట్‌ అవకాశం

YSRUHS: హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు ప్రక్రియ పూర్తి

Published date : 24 Jan 2023 03:52PM

Photo Stories