Skip to main content

డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్‌ వాయిదా

Postponement of Counseling for Diploma Courses
డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్‌ వాయిదా

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించాల్సిన వివిధ డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్‌ను సెప్టెంబర్‌ 3 నుంచి 4వ తేదీకి వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.pjtsau.edu.in ను సందర్శించాలని ఆగస్టు 30న ఒక ప్రకటనలో వెల్లడించారు. 

చదవండి: 

Published date : 01 Sep 2022 03:28PM

Photo Stories