Skip to main content

వ్యవసాయ వర్సిటీలో కౌన్సెలింగ్‌ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..

Postponement of Counseling in Agricultural University
వ్యవసాయ వర్సిటీలో కౌన్సెలింగ్‌ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..

ఏజీవర్సిటీ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 15, 16న నిర్వహించాల్సిన వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కోర్సుల(బైపీసీ స్ట్రీం) ప్రవేశాల చివరి కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ఈ మేరకు వర్సిటీ రిజి్రస్టార్‌ సుదీర్‌కుమార్‌ వెల్లడించారు. కౌన్సెలింగ్‌ను తిరిగి ఫిబ్రవరి 21, 22 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. 

చదవండి:

వాక్‌ ఇన్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌

Biotechnology : ఏజీ వర్సిటీలో జీవసాంకేతిక ఉపకరణాలపై శిక్షణ

Published date : 15 Feb 2023 03:52PM

Photo Stories