Skip to main content

Scholarships: అక్టోబర్‌ 24 వరకు పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ గడువు

Scholarships
Scholarships

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఫ్రెష్‌, రెన్యువల్‌ పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఈ-పాస్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా తెలిపారు. ఎస్సీ, ఎన్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ స్టూడెంట్లు అక్టోబర్‌ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. 

http://telanganaepass.cgg.gov.in లో వివరాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

Published date : 25 Sep 2021 06:25PM

Photo Stories