రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై ‘సాక్షి’ప్రధాన పత్రికలో ఏప్రిల్ 19న ‘మెడికల్ పీజీ బ్లాక్ దందా’పేరిట కథనం ప్రచురితమైంది.
మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై పోలీస్ విచారణ
దీనిపై కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు ఫిర్యాదు చేయడంతో సీపీ డాక్టర్ తరుణ్‌జోషి విచారణ చేపట్టారు. విచారణ పూర్తయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన ఏప్రల్ 19న ఒక ప్రకటనలో తెలిపారు.