Skip to main content

IITH: జేఈఈ అభ్యర్థులకు ఐఐటీహెచ్‌లో ఓపెన్‌ డే.. ఓపెన్‌ డే తేదీలు ఇవే..

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : హైదరాబాద్‌ ఐఐటీ ఆధ్వర్యంలో జూలే 20న జేఈఈ అభ్యర్థుల కోసం ఓపెన్‌ డే (ఆఫ్‌లైన్‌), 21న ఆన్‌లైన్‌లోనూ నిర్వహించనున్నారు.
IITH
జేఈఈ అభ్యర్థులకు ఐఐటీహెచ్‌లో ఓపెన్‌ డే.. ఓపెన్‌ డే తేదీలు ఇవే..

ఈ మేరకు ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.ఎస్‌.మూర్తి జూలే 16న ఓ ప్రకటనలో తెలిపారు. ఐఐటీలో ఉన్న బీటెక్‌ కోర్సులు.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, బయోమెడికల్‌ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్‌ బయోఇన్‌ఫర్మేటిక్స్, సివిల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటేషనల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ (ఐసీ డిజైన్, టెక్నాలజీ), ఇంజనీరింగ్‌ ఫిజిక్స్, ఇంజనీరింగ్‌ సైన్స్, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ మెటలార్జికల్‌ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్, మెకానికల్‌ అండ్‌ ఎరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ కోర్సులపై అవగాహన కల్పిస్తామన్నారు. 

చదవండి:

IITH: ఐఐటీహెచ్‌లో నేవీ ఇన్నోవేషన్‌ సెంటర్‌

‘World Quantum Day’కు ట్రిపుల్‌ ఐటీ శాస్త్రవేత్తలు

Published date : 17 Jun 2023 04:08PM

Photo Stories