Skip to main content

NTRUHS: పీజీ కోర్సుల్లో వెబ్‌ ఆప్షన్ ల నమోదుకు నోటిఫికేషన్

వైద్య విద్య‌ పీజీ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకిగాను రెండో దశ కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఆప్షన్ ల నమోదుకు ఎన్టీఆర్‌ వైద్య వర్సిటీ మార్చి 31న నోటిఫికేషన్ విడుదల చేసింది.
NTRUHS
పీజీ కోర్సుల్లో వెబ్‌ ఆప్షన్ ల నమోదుకు నోటిఫికేషన్

మార్చి 31 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు అభ్యర్థులు ఆప్షన్ లు నమోదు చేసుకోవాలి. అలాగే నాన్ సర్వీస్‌ రాష్ట్ర కోటా మూడో దశ సీట్ల కేటాయింపు జాబితాను వర్సిటీ ప్రకటించింది. ఏప్రిల్‌ 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని పేర్కొంది. ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో 2021–22 సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. 

చదవండి: 

​​​​​​​వైద్య, ఆరోగ్యశాఖలో 20 వేల ఖాళీలు

మెడికల్ సీట్లు సాధించిన 17 మంది గురుకుల విద్యార్థులు

Sakshi Education Mobile App
Published date : 01 Apr 2022 03:42PM

Photo Stories