Skip to main content

KNRUHS: ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సులకు నోటిఫికేషన్

ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ మార్చి 2న నోటిఫికేషన్ విడుదల చేసింది.
KNRUHS
ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సులకు నోటిఫికేషన్

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధారంగా ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేశామని పేర్కొంది. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను వెల్లడిస్తారని తెలిపింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 4న ధ్రువపత్రాల పరిశీలనకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్ టీయూలో ఏర్పాటు చేసిన సెంటర్‌కు హాజరు కావాలని వెల్లడించింది. మరింత సమాచారం కోసం www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది. ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సులకు ఇటివల దరఖాస్తుల ప్రక్రియ గడువు ముగియడం తెలిసిందే.

చదవండి: 

​​​​​​​Good News: నర్సింగ్‌ విద్యార్థులకు శుభవార్త

ఉచిత నర్సింగ్ శిక్షణకు స్పాట్ అడ్మిషన్లు

తెలంగాణలో కొత్తగా 7 మెడికల్, 13 నర్సింగ్‌ కాలేజీలు..!

Published date : 03 Mar 2022 04:17PM

Photo Stories