Skip to main content

Model School: మోడల్‌ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు కల్చరల్‌: ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్స్‌లో 2024–25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యుల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Model School admission started

ఈనెల 3వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 21వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు మండలాల్లో ఉన్న మోడల్‌ సూల్స్‌లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. 5వ తరగతి స్థాయిలో సిలబస్‌తో పాటు తెలుగు/ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశ పరీక్ష ఉంటుదని పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. ఉచితంగా చదువుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 02 Mar 2024 06:51PM

Photo Stories