NTRUHS: ఎండీఎస్ ఫస్టియర్, ఫైనలియర్ ఫలితాలు విడుదల
Sakshi Education
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం సెప్టెంబర్ 22న ఎండీఎస్ ఫస్టియర్, ఫైనలియర్ ఫలితాలను విడుదల చేసింది.
ఈ ఫలితాలపై రీటోటలింగ్ కోరే విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌కు రూ.2 వేల చొప్పున చెల్లించి అక్టోబర్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ ఎగ్జామినేష¯Œ్స కంట్రోలర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు కోరారు.
Published date : 23 Sep 2021 12:59PM