లైబ్రరీ సైన్స్‌లో సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
సాక్షి, అమరావతి: లైబ్రరీ సైన్స్‌లో 5 నెలల సర్టిఫికెట్ కోర్సు, శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ఎంఆర్.ప్రసన్న కుమార్ మార్చి 24న తెలిపారు.
విజయవాడలోని పీఎన్ స్కూల్ ఆఫ్ సైన్స్, కడపలో రాయలసీమ ఇన్‌స్టిట్యూట్, గుంటూరు సంస్థల్లో ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో 120 వంతున సీట్లు ఉన్నట్లు తెలిపారు.
చదవండి:
Published date : 25 Mar 2023 02:48PM