Degree Admissions: ‘గురుకులం’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
ఏప్రిల్ 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో బాలురు బీఎస్సీ (ఎంపీసీ), (ఎంపీసీఎస్), (ఎంఎస్‌సీఎస్), (బీజెడ్‌సీ), (ఎంబీజెడ్‌సీ), బీకాం (ఏ), (బీఏ), బీఏ (హెచ్‌పీఎస్), మంచిర్యాల జిల్లాలో బాలురు బీఎస్సీ (ఎంపీజీ), (ఎంపీసీఎస్), (ఎంఎస్‌సీఎస్), (ఎంఎస్‌డీఎస్), (బీజెడ్‌సీ), బీకాం (ఏ), (బీఏ), (ఈపీఎస్‌పీఏ), కుమురంభీంజిల్లాలో బాలికలు బీఎస్సీ (ఎంపీసీ), (ఎంపీసీఎస్), (ఎంఎస్‌సీఎస్), (ఎంఎస్‌డీఎస్), (బీజెడ్‌సీ), బీకాం (ఏ), బీకాం (జీ), బీఏ (ఈపీహెచ్), ఆదిలాబాద్ జిల్లాలో బాలికలు బీఎస్సీ (ఎంపీసీ), (ఎంఎస్‌సీఎస్), (ఎంఎస్‌డీఎస్), (బీజెడ్‌సీ), బీకాం (జీ), (ఏ), బీఏ (ఈపీహెచ్) కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయన్నారు
ప్రతీ కోర్సుకు 40 చొప్పున సీట్లు ఉంటాయని, ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
చదవండి:
Free Education: న్యాయ విద్య ఉచితంగా చదువుకోండిలా.. ఎవరికి ఎన్ని సీట్లు..