Skip to main content

KGBV school: నేడు కేజీబీవీ పాఠశాల భవనం ప్రారంభోత్సవం

Inauguration of KGBV school building today

కొందుర్గు: మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామంలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ప్రారంభిస్తారని ఎంపీపీ పోతురాజు జంగయ్య, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకావాలని వారు కోరారు.
 

Job Fair: నిరుద్యోగులకు జాబ్‌ మేళా

Published date : 24 Jul 2023 03:35PM

Photo Stories