School Holidays: తుఫాన్ ప్రభావం దృష్ట్యా విద్యాలయాలకు సెలవు
ఈ మేరకు సంబంధిత విద్యా సంస్థల జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. తుఫాన్ వర్షాలకు విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా సెలవు ప్రకటించినట్టు డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి, ఇంటర్మీడియట్ రీజనల్ పర్యవేక్షణ అధికారి ఎం.ఆదినారాయణ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
డిసెంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..
డిసెంబర్ నెలలో అతి పెద్ద పండుగ క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండగకు సెలవులు డిసెంబర్ 22 నుంచి 26వ తేదీ(క్రిస్మస్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి)వరకు ఉంటాయి. డిసెంబర్ 25వ తేదీన ఇతర పాఠశాలలు, కళాశాలలకు క్రిస్‌మస్ పండుగ సెలవు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిషనరీ పాఠశాలలకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయి.
2024లో ప్రభుత్వ సాధారణ సెలవులివే
తేదీ |
రోజు |
సెలవు |
01–01–2024 |
సోమవారం |
న్యూ ఇయర్ డే |
14–01–2024 |
ఆదివారం |
బోగి |
15–01–2024 |
సోమవారం |
సంక్రాంతి/పొంగల్ |
16–01–2024 |
మంగళవారం |
కనుమ |
26–01–2024 |
శుక్రవారం |
రిపబ్లిక్ డే |
08–03–2024 |
శుక్రవారం |
మహాశివరాత్రి |
29–03–2024 |
శుక్రవారం |
గుడ్ ఫ్రైడే |
05–04–2024 |
శుక్రవారం |
బాబుజగ్జీవన్‌రామ్ జయంతి |
09–04–2024 |
మంగళవారం |
ఉగాది |
10–04–2024 |
బుధవారం |
రంజాన్ |
14–04–2024 |
ఆదివారం |
డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి |
17–04–2024 |
బుధవారం |
శ్రీరామనవమి |
17–06–2024 |
సోమవారం |
బక్రీద్ |
17–07–2024 |
బుధవారం |
మొహర్రం |
15–08–2024 |
గురువారం |
స్వాతంత్య్ర దినోత్సవం |
26–08–2024 |
సోమవారం |
శ్రీ కృష్ణ అష్టమి |
07–09–2024 |
శనివారం |
వినాయకచవితి |
16–09–2024 |
సోమవారం |
ఈద్ మిలాదున్‌నబీ |
02–10–2024 |
బుధవారం |
మహాత్మాగాంధీ జయంతి |
11–10–2024 |
శుక్రవారం |
దుర్గాష్టమి |
12–10–2024 |
శనివారం |
మహర్‌నవమి |
13–10–2024 |
ఆదివారం |
విజయదశమి/దసరా |
30–10–2024 |
బుధవారం |
నరకచతుర్ధశి |
31–10–2024 |
గురువారం |
దీపావళి |
25–12–2024 |
బుధవారం |
క్రిస్టమస్ |