Skip to main content

GT Course: మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జీటీ కోర్సు

డిపొ్లమాలో కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ (సీసీపీ), ఎలాక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌ (ఈసీఈ), గార్మెంట్‌ టెక్నాలజీ (జీటీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయని గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.ప్రభాకరరావు అక్టోబర్‌ 4న ఒక ప్రకటనలో తెలిపారు.
GT Course
మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జీటీ కోర్సు

ఆం«ధ్రప్రదే«శ్ రాష్ట్రంలోనే జీటీ కోర్సు ఈ కళాశాలలోనే ఉందన్నారు. వీటి ద్వారా విద్యార్థినులకు టెలికాం, టెక్స్టైల్స్, సాఫ్ట్వేర్, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు అక్టోబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

చదవండి:

మహిళా కోటాపై ఐఐటీలకే అధికారం: ఎన్ టీఏ

Published date : 05 Oct 2021 04:24PM

Photo Stories