Cyber Crime: ఎస్వీయూలో సైబర్ క్రైమ్ నియంత్రణపై సదస్సు
Sakshi Education
తిరుపతి సిటీ : ఎస్వీయూ సెనెట్ హాల్‌లో జనవరి 29న సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సీఐడీ రీజనల్ ఆఫీసర్, డీఎస్పీ ఏ.పద్మలత తెలిపారు.
![Conference on Cybercrime Control at SVU](/sites/default/files/images/2024/05/10/cybercrime-1715341010.jpg)
జనవరి 28న ఆమె మాట్లాడుతూ సైబర్ క్రైమ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సెక్యూరిటీ పరిజ్ఞానంపై పోలీసులు, బ్యాంకు ఉద్యోగులు, విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.
చదవండి:
Career opportunities: డేటా స్కిల్స్.. భలే డిమాండ్!
Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్ అర్హతగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల వివరాలు ఇవే..
Published date : 29 Jan 2024 01:00PM