Skip to main content

NAAC: ఉన్నత విద్య ప్రమాణాల కోసం పుస్తకం

రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల పనితీరు, వాటి ప్రమాణాలపై వివరాలతో నేషనల్‌ అనాలసిస్‌ అండ్‌ అక్రిడేషన్ కౌన్సిల్‌æ (నాక్‌) ఓ పుస్తకాన్ని బెంగుళూరులో అక్టోబర్‌ 26న విడుదల చేసింది.
NAAC
ఉన్నత విద్య ప్రమాణాల కోసం పుస్తకం

‘స్టేట్‌ లెవల్‌ అనాలసిస్‌ ఆఫ్‌ అక్రిడేటెడ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్స్ ఆఫ్‌ తెలంగాణ’ పేరుతో ప్రచురించిన ఈ పుస్తకాన్ని గవర్నర్‌ తమిళిసై విడుదల చేశారు. ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు వాటి నాణ్యతను మెరుగు పరుచుకోడానికి ఈ వివరాలు దోహద పడతాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్‌.లింబాద్రి తెలిపారు. కార్యక్రమంలో నాక్‌ డైరెక్టర్‌ ఎస్‌.శర్మ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైఎస్‌ చాన్స్ లర్‌ వి.వెంకటరమణ, మహాత్మాగాంధీ వీసీ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

చదవండి: 

Inter: ఇప్పటికైతే హ్యాపీ..!

EAPCET: ఈఏపీ సెట్‌ అడ్మిషన్ల ఫీజు చెల్లింపు గడువు తేదీలు

Published date : 27 Oct 2021 04:39PM

Photo Stories