Skip to main content

Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. వీరు అర్హులు..

ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు న్యాక్‌ ద్వారా మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు న్యాక్‌ ఇన్‌చార్జి రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Free training for unemployed youth news in telugu

ఎలక్ట్రీషన్‌, హౌజ్‌ వైరింగ్‌, ప్లంబింగ్‌, సానిటేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.

చదవండి: Coaching for Women : మ‌హిళ‌ల‌కు ఈ కోర్సుల్లో నెల రోజుల శిక్ష‌ణ‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ!

18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని, ఆసక్తిగల వారు సెప్టెంబ‌ర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9866565156 నంబరులో సంప్రదించాలన్నారు.
 

▶ Join our WhatsApp Channel: Click Here
▶ Join our Telegram Channel: Click Here
▶ Follow our YouTube Channel: Click Here
▶ Follow our Instagram Page: Click Here
Published date : 21 Sep 2024 03:39PM

Photo Stories