Skip to main content

Coaching for Women : మ‌హిళ‌ల‌కు ఈ కోర్సుల్లో నెల రోజుల శిక్ష‌ణ‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ!

One month coaching for women at skill development  Women empowerment training at Mahila Sadhikar Sanstha  NTR Skill Development

రాజమహేంద్రవరం రూరల్‌: బొమ్మూరులోని ఎన్‌టీఆర్‌ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారసంస్థ (మహిళా ప్రాంగణం)లో మహిళలకు టైలరింగ్‌, స్వీట్స్‌ అండ్‌ స్నాక్స్‌ తయారీ (ఐదో తరగతి ఉత్తీర్ణులు), బ్యూటీషియన్‌ (పదో తరగతి పాస్‌/ఫెయిల్‌) కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నారు.

Schools and Colleges Dussehra Holidays 2024 : ఈ సారి స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా దసరా సెలవులు.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఈ మేరకు సంస్థ జిల్లా మేనేజర్‌ సీహెచ్‌వీ నరసమ్మ బుధవారం ప్రకటన విడుదల చేశారు. కోర్సు కాల పరిమితి ఒక నెల ఉంటుందని, ఈ నెల 23 నుంచి కోర్సులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 83339 21340 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Published date : 20 Sep 2024 10:32AM

Photo Stories