Skip to main content

B.Ed Exams: బీఈడీ పరీక్షలు షెడ్యూల్‌ విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూ బీఈడీ 4వ సెమిస్టర్‌ పరీక్షలు ఆగ‌స్టు 12 నుంచి 17వ వరకు నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ రాజ్‌కుమార్‌ ఆగ‌స్టు 1న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
BED exams from 12th

సెమిస్టర్‌ 3కు సంబంధించి బ్యాక్‌లాగ్‌, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు ఆగ‌స్టు 13 నుంచి 19 వరకు కొనసాగుతాయన్నారు. విద్యార్థులు సూచించిన టైం టేబుల్‌ ప్రకారం హాజరుకావాలని సూచించారు.

చదవండి: TGSWREIS: ఎస్సీ గురుకులంలో కొలిక్కిరాని బదిలీలు

బీఈడీ ప్రాక్టికల్‌..

బీఈడీ విద్యార్థులకు సెమిస్టర్‌– 2, 3, 4 రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ వారికి ప్రాక్టికల్స్‌కు సంబంధించిన తేదీలను పీయూ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు మొదటి ఫేజ్‌లో 21 నుంచి 27 వరకు, రెండో ఫేజ్‌లో 28 నుంచి వచ్చేనెల 2 వరకు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఆయా తేదీలను దృష్టిలో ఉంచుకుని హాజరుకావాలని కోరారు.

Published date : 02 Aug 2024 04:31PM

Photo Stories