Skip to main content

Bureau of Indian Standards: బీఐపాస్‌పై అవగాహన

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): కరీంనగర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రభుత్వ మోడల్‌ ఆవాస మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఫిబ్ర‌వ‌రి 15న‌ హైదరాబాద్‌కు చెందిన బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (బీఐపాస్‌)పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Awareness of BIPASS

ఈ సందర్భంగా విద్యార్థులకు బీఐపాస్‌పై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం నిర్వహించిన పోటీ పరీక్షలో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అప్పారావు, బీఐపాస్‌ ఎస్‌పీవో అభిసాయి, రిసోర్స్‌పర్సన్‌ ప్రభాకర్‌, మెంటర్‌ శ్రీవాణితో పాటు పలువురు పాల్గొన్నారు.

చదవండి:

Education: విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించగలం

SPMVV: ఘనంగా మహిళా వర్సిటీ స్నాతకోత్సవం

Published date : 16 Feb 2024 01:18PM

Photo Stories