Skip to main content

AP FA1 Time Table 2023-2024: ఆగస్టు 1 నుంచి ఫార్మేటివ్‌ అసైన్మెంట్‌–1 పరీక్షలు

AP FA1 Time Table 2023-2024

రాయచోటి: జిల్లాలో ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఫార్మేటివ్‌ అసైన్మెంట్‌–1 పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం గురువారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు క్లాస్‌ రూమ్‌ బేస్డ్‌ అసైన్మెంట్‌ (సీబీఏ–1) విధానంలో ఓఎంఆర్‌ పరీక్షలు ఉంటాయన్నారు. 9.10తరగతుల వారు ఫార్మేటివ్‌ పరీక్షలు జవాబు పత్రాల్లో రాయాలని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల ప్రశ్నపత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.ప్రశ్నపత్రాలను అన్ని మండల విద్యాశాఖ కార్యాలయాలకు ఈనెల 28వతేదీ కల్లా చేరుస్తామన్నారు.

School Holidays: విద్యాసంస్థలకు సెలవు.. సోమవారం సైతం విద్యాసంస్థలకు సెలవు?

Published date : 28 Jul 2023 03:40PM

Photo Stories