Admission: అంబేడ్కర్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశానికి నోటిఫికేషన్
Sakshi Education
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022–23 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ అర్హత పరీక్ష కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఇంగ్లిష్, హిందీ, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఎ.వి.ఆర్.ఎన్.రెడ్డి తెలిపారు.
చదవండి:
BRAOU: అంబేడ్కర్ వర్సిటీ డైరెక్టర్‌గా ఎల్‌వీకే
BRAOU: అంబేడ్కర్ వర్సిటీ అకడమిక్ డైరెక్టర్‌గా TSPSC మాజీ చైర్మన్
Published date : 19 Apr 2023 03:47PM