Skip to main content

JOSSA: జోసా సీట్ల కేటాయింపు తేదీ ఇదే..

ప్రముఖ Indian Institute of Technology (IIT), NIT, IIITలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉమ్మడి సీట్ల కేటాయింపు (JOSSA) రెండో విడతను సెప్టెంబర్‌ 27న చేపట్టనున్నారు.
JOSSA
జోసా సీట్ల కేటాయింపు తేదీ ఇదే..

సాయంత్రం 5 గంటలకు కేటాయించిన సీట్లను ఆన్‌లైన్‌లో ఉంచబోతున్నట్లు జోసా పేర్కొంది. ఈ రౌండ్‌లో సీట్లు పొందే విద్యార్థులు అక్టోబర్‌ 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. JEE Mains ర్యాంకు పొందిన విద్యార్థులకు NITలు, IIITలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సీట్లు లభిస్తాయి. JEE Advanced అర్హత సాధించిన 42 వేల మంది ఐఐటీల్లో సీట్ల కోసం పోటీ పడుతున్నారు. అన్ని సంస్థల్లో కలిపి దాదాపు 52 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

చదవండి: 

JOSAA Counselling 2022 : జోసా కౌన్సెలింగ్‌ ముఖ్యమైన‌ తేదీలు ఇవే.. ఇలా చేయకపోతే మీ సీటు రద్దు..

JEE Main 2022: ర్యాంకెంత? సీటెక్కడ?

Best Engineering Branch: బీటెక్‌... కాలేజ్, బ్రాంచ్‌ ఎంపిక ఎలా

Published date : 28 Sep 2022 02:06PM

Photo Stories