Skip to main content

Degree Admissions: నేటి నుంచి డిగ్రీ రెండో విడత అడ్మిషన్లు

Admissions for the Degree
Admissions for the Degree

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లోకి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ డిసెంబ‌ర్ 9 నుంచి ప్రారంభం కానుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబ‌ర్ 9 నుంచి ఈనెల 15వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు. 19న సీట్ల కేటాయింపు చేయనున్నారు. 20వ తేదీన కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ రెండో విడతలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల్లోని సీట్లతో పాటు అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లను, ఎయిడెడ్‌ కాలేజీల్లోని అన్‌ఎయిడెడ్‌ ప్రోగ్రాముల్లోని సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. 

AP EAPCET: కంప్యూటర్‌ సైన్స్ టాప్‌.. ఇతర కొత్త కోర్సుల్లో సీట్ల కేటాయింపు పూర్తి వివరాలు

 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

 

Published date : 09 Dec 2021 12:55PM

Photo Stories