Skip to main content

CIPET: పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

Central Institute of Petrochemicals Engineering & Technology(CIPET)లోని రెండేళ్ల పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జాయింట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ సెప్టెంబర్‌ 9న ఓ ప్రకటనలో తెలిపారు.
CIPET
పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

బీఎస్సీ ఉత్తీర్ణులైన వారు ప్రవేశాల కోసం 7893586494 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. PG Diploma in Plastics Processing, Testing కోర్సులకు ప్రవేశాలు ఉంటాయన్నారు. మొదటి ఏడాది ప్లాస్టిక్‌ మెటీరియల్స్‌ ప్రొడక్షన్‌ టెక్నాలజీ, క్వాలిటీ నిర్ధారణ విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. రెండో ఏడాది కంపెనీలలో స్టైఫండ్‌తో కూడిన ట్రైనింగ్‌ పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం ప్రముఖ ప్లాస్టిక్, అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. 

చదవండి: 

Plastic pollution: ప్లాస్టిక్‌తో కొన్ని నష్టాలివీ..

Ultraviolet rays: అతి నీలలోహిత కిరణాలతో ప్లాస్టిక్‌ను కరిగించే విధానం

Single-Use Plastics: ప్లాస్టిక్‌ కవర్లపై నిషేధాన్ని ఎన్ని మైక్రాన్లకు విస్తరించారు?

Published date : 10 Sep 2022 03:25PM

Photo Stories