Ultraviolet rays: అతి నీలలోహిత కిరణాలతో ప్లాస్టిక్‌ను కరిగించే విధానం
ప్లాస్టిక్‌ను సురక్షితంగా కరిగించేందుకు బ్రిటన్ పరిశోధకులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. అతి నీలలోహిత(యూవీ) కిరణాలను ఉపయోగించడం ద్వారా.. ప్లాస్టిక్ వ్యర్థాలను వారు ఇట్టే కరిగిస్తుండటం విశేషం. ప్రకృతిలో త్వరగా కలిసిపోయే (బయోడీగ్రేడబుల్) ప్లాస్టిక్ అని తయారీదారులు పేర్కొంటున్న వస్తువుల్లో పాలీ లాక్టిక్‌యాసిడ్ (పీఎల్‌ఏ) ఉంటుంది. వాడిపారేసే కప్పులు, టీ బ్యాగులు, త్రీడీ ప్రింటింగ్, ప్యాకేజింగ్‌లోనూ ఈ పదార్థాన్ని విరివిగా వాడతారు. ఇవి భూమిలోనూ, సముద్రంలోనూ అంత సులభంగా కరగవు. ఇందుకు ఏళ్లు పడుతుంది. ఈ సమస్యపై యూనివర్సిటీ ఆఫ్‌బాత్ శాస్త్రవేత్తలు దృష్టిసారించారు.
GK National Quiz: 'సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్-2022'ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP