కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 30-06 May, 2022)

1. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ABPMJAY)- SEHAT పథకం కింద 100% కుటుంబాలను కవర్ చేసిన భారతదేశంలో మొదటి జిల్లా?
ఎ. సాంబా జిల్లా, జమ్ము & కశ్మీర్
బి. మధురై జిల్లా, తమిళనాడు
సి. జమ్తారా జిల్లా, జార్ఖండ్
డి. ఉఖ్రుల్ జిల్లా, మణిపూర్
- View Answer
- Answer: ఎ
2. ఉత్తరప్రదేశ్‌లో వాక్యూమ్ ఆధారిత మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి నగరం?
ఎ. అయోధ్య
బి. అలహాబాద్
సి. కాన్పూర్
డి. ఆగ్రా
- View Answer
- Answer: డి
3. ఏ రాష్ట్ర ఇ-ఆఫర్ వ్యవస్థ ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్యసమితి అవార్డును గెలుచుకుంది?
ఎ. మణిపూర్
బి. మేఘాలయ
సి. గోవా
డి. అసోం
- View Answer
- Answer: బి
4. ఏ బ్యాంకు తన సేవలను విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం రూ. 820 కోట్ల అదనపు నిధులను ఆమోదించింది?
ఎ. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
బి. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సి. NSDL పేమెంట్ బ్యాంక్
డి. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
- View Answer
- Answer: ఎ
5. 'ఆజాదీ సే అంత్యోదయ తక్' 90 రోజుల ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ. గిరిరాజ్ సింగ్
బి. పీయూష్ గోయల్
సి. అమిత్ షా
డి. కిరెన్ రిజిజు
- View Answer
- Answer: ఎ
6. C-DOTతో ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. ఉక్కు మంత్రిత్వ శాఖ
బి. మంత్రి మంత్రిత్వ శాఖ
సి. రైల్వే మంత్రిత్వ శాఖ
డి. విద్యుత్ మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: సి
7. 'సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్-2022'ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
ఎ. ముంబై
బి. న్యూఢిల్లీ
సి. చెన్నై
డి. బెంగళూరు
- View Answer
- Answer: డి
8. నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ కోసం 'మాండేట్ డాక్యుమెంట్'ను ప్రారంభించిన సంస్థ?
ఎ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
బి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్
సి. విద్యా మంత్రిత్వ శాఖ
డి. AICTE
- View Answer
- Answer: సి
9. 'బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్' అవార్డును అందుకున్న అటల్ టన్నెల్ ఏ రాష్ట్రం/UTలో ఉంది?
ఎ. ఉత్తరాఖండ్
బి. లడాఖ్
సి. జమ్ము & కశ్మీర్
డి. హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
10. యువత, మహిళా పారిశ్రామికవేత్తల కోసం డిజిటల్ ఎకానమీపై గూగుల్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. ఒడిశా
సి. తమిళనాడు
డి. తెలంగాణ
- View Answer
- Answer: డి
11. పబ్లిక్ సర్వీసెస్ డోర్‌స్టెప్ డెలివరీ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం 'ముఖ్యమంత్రి మితాన్ యోజన' పథకాన్ని ప్రారంభించింది?
ఎ. రాజస్థాన్
బి. నాగాలాండ్
సి. పంజాబ్
డి. ఛత్తీస్‌గఢ్
- View Answer
- Answer: డి
12. ఎవరి 100వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం రూ.100 స్మారక నాణేలను విడుదల చేసింది?
ఎ. పన్నాలాల్ గోష్
బి. శంకరయ్య
సి. బిర్సా ముండా
డి. జవహర్లాల్ దర్దా
- View Answer
- Answer: డి
13. అక్టోబరు 1, 2022 నుండి అడిగే వారికి మాత్రమే విద్యుత్ సబ్సిడీని అందించాలని ఏ రాష్ట్రం/UT నిర్ణయించింది?
ఎ. మధ్యప్రదేశ్
బి. ఢిల్లీ
సి. ఉత్తర ప్రదేశ్
డి. పంజాబ్
- View Answer
- Answer: బి
14. భారతదేశంలోని ఏ ఈశాన్య రాష్ట్రంలో మొదటి ఆవు అంబులెన్స్ సర్వీస్ ప్రారంభమైంది?
ఎ. అసోం
బి. సిక్కిం
సి. మేఘాలయ
డి. త్రిపుర
- View Answer
- Answer: ఎ
15. రైల్‌టెల్ ఏ రాష్ట్రంలో మొబైల్ కంటైనర్ హాస్పిటల్‌ను స్థాపించింది?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. గుజరాత్
సి. తమిళనాడు
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
16. 'జీవల' అనే ప్రత్యేక రుణ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ. ఒడిశా
బి. కర్ణాటక
సి. ఛత్తీస్‌గఢ్
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: డి
17. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (NATGRID) క్యాంపస్‌ను అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు?
ఎ. పూణే
బి. ముంబై
సి. బెంగళూరు
డి. కోల్‌కతా
- View Answer
- Answer: సి
18. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన ఆరోగ్య అబ్జర్వేటరీని స్థాపించనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం?
ఎ. గుజరాత్
బి. బిహార్
సి. అసోం
డి. ఒడిశా
- View Answer
- Answer: డి