National Sanskrit University: ఎన్‌ఎస్‌యూకు విలువైన 34 మాతృక గ్రంథాలు
Sakshi Education
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ (ఎన్‌ఎస్‌యూ)కి అత్యంత విలువైన ప్రాచీన మాతృక గ్రంథాలను రాజమహేంద్రవరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్‌వీవీ గోపాలాచార్యులు అందజేశారు.
నవంబర్ 30న ఎన్‌ఎస్‌యూ వర్సిటీలో ఆయన 34 మాతృకా గ్రంథాలను వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆర్‌జే రమాశ్రీకి అందజేశారు. ఆయన మాట్లాడుతూ..సంస్కృత భాషలోని ప్రాచీనమైన ఆగమ శాస్త్రానికి సంబంధించిన మాతృక గ్రంథాలను సంరక్షించి, వాటిని ఈ రోజు వర్సిటీ సెంట్రల్ లైబ్రరీకి డొనేట్ చేసినట్లు చెప్పారు.
చదవండి:
Manav Seva Award: సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌కు మానవసేవా పురస్కారం
Satavahana History Important Bitbank in Telugu: తెలంగాణలో లభిస్తున్న తొలి సంస్కృత శాసనం ఏది?
Published date : 02 Dec 2023 10:45AM